చిలకలూరిపేట: స్వర్గియా నందమూరి తారకరామారావు మనవడు సినీనటుడు తెలుగుదేశం పార్టీ యూవ నాయకుడు జూ"ఎన్టీఆర్ 37 వ జన్మదిన సందర్భంగా చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బసవతారకరామ సర్వీసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ జీడీ సిసి బ్యాంక్ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు,షేక్ కరముల్లా,దగ్గుమల్లి సాంబశివరావు, అజరుద్దీన్,మల్లిబాబు,కునాల చంద్రశేఖర్ తారకరామా సర్వీసింగ్ సొసైటీ అధ్యక్షుడు పండు శ్రీను ఉపాధ్యక్షుడు ,మద్దిబోయిన శివ, పార్టీ కార్యాలయంవద్ద అల్పాహారం పంపిణీ చేశారు.
May 20, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో ఘనంగా జూ.ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

