728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 23, 2020

చిలకలూరిపేట రిలీఫ్ సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే రజిని

గుంటూరు జిల్లా (చిలకలూరిపేట):
♦️చిలకలూరిపేట మండలం జాతీయ రహదారి పక్కన రిలీఫ్ క్యాంప్  ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న వెస్ట్ బెంగాల్, బీహార్ వలస కార్మికులు బయటే ఉండటాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్,జాయింట్ కలెక్టర్ వారిని పక్కనే ఉన్న కళ్యాణ మండపంలో తాళాలు తెరిపించి కళ్యాణ మండపంలో ఉండేలా ఏర్పాట్లు చేపించారు.  వారికి కావలసిన ఏర్పాట్లు చేయమని తాసిల్దార్, పోలీస్ అధికారులను ఆదేశించారు.

♦️వారికి వసతులు ఎలా ఉన్నాయో పరిశీలించిన  అనంతరం ఫార్ కార్నర్స్ ఇండియా ఇంటర్నేషనల్ వద్ద ఉన్న  వలస కార్మికుల వద్దకు జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యే విడుదల రజిని వెళ్లి వారికి సదుపాయాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.

♦️జిల్లా కలెక్టర్తో పాటు డీఎస్పీ వీరారెడ్డి, తాసిల్దార్ లక్ష్మీ ప్రమీల,మెడికల్ ఆఫీసర్ గోపీనాయక్, సీఐ సుబ్బారావు, ఎస్సై అసన్ తదితర అధికారులు ఉన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట రిలీఫ్ సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే రజిని Rating: 5 Reviewed By: NEWS UPDATE