728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 29, 2020

ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది: పవన్‌

అమరావతి: ఆంధప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్పు వ్యవహారంపై హైకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ తీర్పు ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఇనుమడింపజేసిందని వ్యాఖ్యానించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది: పవన్‌ Rating: 5 Reviewed By: NEWS UPDATE