728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 29, 2020

యాభై రెండు ఎకరాల్లో అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలి: జె.ఏ.సి నాయకులు

గుంటూరు జిల్లా:
🔹చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాల్లో  గతంలో లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్లను సత్వరమే వారికి స్వాధీనం చేయాలని జేఏసీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞాపన పత్రం అందజేశారు.

🔹ఇంటింటికి తిరిగి వాలంటీర్లు తిరిగి కొంతమంది పేర్లు లేవని చెబుతున్నారని, నెలవారీగా డబ్బు కట్టాల్సిందే అని హామీ పత్రం పై సంతకాలు తీసుకుంటున్నట్లు,  52 ఎకరాల్లో  కేటాయించిన లబ్ధిదారుల అందరికీ న్యాయం చేయాలని జేఏసీ నాయకులు కోరారు.

🔹అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ ప్రసన్న మున్సిపల్ కమిషనర్ కు తెలియజేశారు.

🔹వినతి పత్రం అందజేసిన వారిలో జేఏసీ నాయకులు ఎం రాధాకృష్ణ ఎం.ప్రసన్న (కాంగ్రెస్) సి ఆర్ మోహన్ రావు, సుబ్బయమ్మ (సీపీఐ)గౌస్ (జనక్రాంతి)  సుబ్రహ్మణ్యం (నవతరం) పి. వెంకటేశ్వర్లు (సీపీఎం)నల్లపు కోటేశ్వరరావు (బీఎస్పీ)తదితరులు ఉన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: యాభై రెండు ఎకరాల్లో అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలి: జె.ఏ.సి నాయకులు Rating: 5 Reviewed By: NEWS UPDATE