చిలకలూరిపేట:
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 98 వ జయoతి ని
బసవతారక రామ సర్వీసింగ్ సొసైటీ అధ్యక్షుడు పండు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు మద్దిబోయిన శివ ఆధ్వర్యంలో
NRT సెంటర్ లొని ఎన్టీఆర్ విగ్రహానికి,పార్టీ నాయకుల తో కలసి,పూలమాలలు వేసి నివాళులు అర్పించరు తదుపరి స్వీట్లు, 300 మందికి ఆహార పోట్లాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో మాజీ జీడీసిసి బ్యాంక్ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు,మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నెల్లూరి సదాశివరావు,జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు షైక్ కరిముల్లా,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్,ఎస్, సుభాని,
దగ్గుమల్లి సాంబయ్య,పట్టణా పార్టీ ప్రధాన కార్యదర్శి సమద్ ఖాన్,మండల పార్టీ అధ్యక్షుడు జవ్వాజి మదన్,బండారు పల్లి సత్యనారాయణ, ముద్దన నాగేశ్వరరావు,మురుకుండా మల్లిబాబు,అజరుద్దీన్, ఇనుగంటి, జగదీష్,కునాల చంద్ర శేఖర్,ఆళ్ల సీతారామిరెడ్డి,నాగూర్ వలి,కేసానుపల్లి రమేష్,పిల్లికోటి,అమరా రమాదేవి, జరీనా సుల్తాన్, మిరియాల రత్నకుమారి, హానీఫ్ బి,తదితరులు పాల్గొన్నారు.


