728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 27, 2020

ఎడ్లపాడు లో ఒక కరోనా పాజిటివ్?

గుంటూరు జిల్లా: చిలకలూరిపేట కు చెందిన మహిళకు కరోనా రావడం తో వారి బంధువులను నలుగురిని  ఐసోలేషన్ కు తరలించగా వారిలో ఒక మహిళకు పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చినట్లు తెలుస్తోంది.పూర్తి సమాచారం రావలసి ఉన్నది..చిలకలూరిపేట రురల్ సి.ఐ సుబ్బారావు,ఎస్.ఐ నాగేశ్వరరావు, ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది కొత్తూరు ప్రాంతాన్ని సందర్శించి చర్యలు చేపట్టారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎడ్లపాడు లో ఒక కరోనా పాజిటివ్? Rating: 5 Reviewed By: NEWS UPDATE