గుంటూరు జిల్లా:
🔴చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ రోజు మొత్తం మీద ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
🔴పట్టణంలోని చినపీర్ సాహెబ్ వీధిలో రెండు రోజుల క్రితం మహిళకు కరోనా పాజిటివ్ రాగా, నిన్న జరిపిన పరీక్షల్లో ఈ రోజు వారి ఇంటికి అటుపక్క, ఇటుపక్క ఇరువురుకి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.
🔴ఆర్య వైశ్య కళ్యాణ మండపం పక్క వీధిలో ప్రభుత్వ ఆస్పత్రిలో ధోభీ పనిచేసే ఒక మహిళ కు పాజిటివ్ సోకింది.
🔴పట్టణంలోని చిన పెరుసాహెబ్ వీధిలో పాజిటివ్ మహిళ కు చెందిన కుమార్తె,అల్లుడు, మనవడు ముగ్గురు ఎడ్లపాడు లో నివాసం ఉంటున్నారు.
🔴ఈ మహిళ దగ్గరకు వారు వచ్చి వెళ్ళినట్లు సమాచారం రావడంతో వారు ముగ్గురికి కూడా పరీక్ష నిర్వహించగా వారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు.
🔴ఇప్పటివరకు చిలకలూరిపేట నియోజకవర్గంలో మొత్తం మీద చందవరం 1, పట్టణంలో ఐదు కేసులు, ఎడ్లపాడు 3, మొత్తం నియోజకవర్గంలో తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.