728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 17, 2020

బాలికపై అత్యాచారం చేసిన దొంగ పూజారి

ప్రకాశం జిల్లా: దొనకొండ మండలం రుద్ర సముద్రం గ్రామానికి చెందిన గోన బాలరాజు గోన సుజాత లు గత కొంతకాలంగా కుటుంబంలో కలహాలు  చికాకులు కలగడంతో విడివిడిగా ఉందామని భర్త పలుమార్లు ప్రస్తావించడం తో  సుజాత తన భర్త కు ఏదైనా గాలి సోకిందేమో  అని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల గ్రామానికి చెందిన ఒక పూజారి రుద్రసముద్రం లో ఉన్నాడని తెలుసుకొని సంప్రదించగా తాను వారం రోజులు పూజ చేస్తే నీ భర్త యథాస్థితికి వచ్చి నీతో సక్రమంగా ఉంటాడని తెలపడంతో సుజాత తన ఇంటిలోని ఒక గదిని తనకిచ్చి పూజ చేయించడం జరిగింది.
 అయితే పూజ జరిగే సమయంలో ఎవరు తన గదిలోకి రాకూడదని మీ ఇంట్లో ఉన్న  చిన్న పాప మాత్రమే నా వద్ద ఉంటుందని తెలపడంతో వారు పాపని అక్కడే వదిలేసి వారు బయటే ఉండడం జరిగేది. అయితే గత వారం నుంచి తల్లిదండ్రులకు తెలియకుండా ఆ పాపని ఆగంతకుడు బలవంతం చేస్తున్నాడని తెలుసుకున్న టువంటి టి.సుజాత మేనల్లుడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని గదిలోకి వెళ్లి చూడగా చిన్న పాపని బలత్కారం చెస్తుతున్నాడు అని గమనించిన తాను పారిపోతున్న పూజారిని  పట్టుకొని చెట్టుకు కట్టేసి  గ్రామస్తుల సహాయంతో దేహశుద్ధి చేయడం జరిగింది.
 అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బాలికపై అత్యాచారం చేసిన దొంగ పూజారి Rating: 5 Reviewed By: NEWS UPDATE