728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 18, 2020

తుమ్మలచెరువు గ్రామంలో వివాహిత ఆత్మహత్య


గుంటూరు జిల్లా: పిడుగురాళ్ళ మండలం లోని తుమ్మలచెరువు గ్రామంలో వివాహిత ఆత్మహత్య. జూలకంటి రాధిక ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది ..తోడికోడలు కూతురు ఐదు సంవత్సరాలు పాప తెలియక లైజాల్ లిక్విడ్ తాగి గత నెల 14వ తారీఖున చనిపోవడంతో.. తోడికోడలు తన  కూతురికి గమనించ లేదని. రాధికా వల్లే తన కూతురు చనిపోయింది అని. తోడికోడలు ఆరోపణలు నిందలు వెసినందున. తోడికోడలు చేసిన ఆరోపణలు తట్టుకోలేని రాధిక అవమానంతో.. తుమ్మలచెరువు గ్రామాల్లో పుట్టింటికి వారం రోజుల క్రితం పిల్లలతో సహా వచ్చింది.. పుట్టింటికి వచ్చిన తర్వాత కూడా తోడికోడలు ఆరోపణలు ఆగకపోవడంతో.. ప్రతిక్షణం అవమానభారం భరించలేక.. పిల్లలకు ఉరి వేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది..
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: తుమ్మలచెరువు గ్రామంలో వివాహిత ఆత్మహత్య Rating: 5 Reviewed By: NEWS UPDATE