ఆంధ్ర ప్రదేశ్ :
తుఫాన్ హెచ్చరికలతో కోస్తాలో అలర్ట్..
🔹ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది.
🔹మరింత బలపడనున్న ఈ తుఫాన్‌కు వాతావరణ శాఖ ఎంఫాన్‌గా నామకరణం చేసింది.
🔹ఇది ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 1,040 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ కు నైరుతి దిశలో 1,200 కిలోమీటర్లు దూరంలోను.. కేంద్రీకృతమై ఉంది.
🔹మరింత వేగంగా బలపడి అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
🔹దీనిప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, యానాం, ఉత్తర కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
🔹సముద్రంలో గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
🔹సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు.
🔹ఏపీలోని ప్రధాన పోర్ట్‌ల్లో ఒకటవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు.