గుంటూరు జిల్లా: చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం లో ప్రారంభమైన జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం. ఈ సమావేశంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని, రూరల్ ఎస్పీ విజయరావు, జాయింట్ కలెక్టర్, డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, తదితర అధికారులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం లోని మెడికల్ అండ్ హెల్త్,రెవిన్యూ, మున్సిపల్,ఎంపీడీవో, పోలీస్ ఇతర శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో పెరుగుతున్న కరోనా కేసుల పై సమీక్ష నిర్వహిస్తున్నారు.
May 30, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం లో ప్రారంభమైన జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
Rating: 5
Reviewed By: NEWS UPDATE


