Home > LOCAL > వలస కార్మికులకు అల్పాహారం అందిస్తున్న ఎస్సై LOCAL వలస కార్మికులకు అల్పాహారం అందిస్తున్న ఎస్సై ప్రకాశం జిల్లా: యద్దనపూడి మండలంలో గత కొద్ది రోజులుగా పేదలకు ఆహారం అందించిన యద్దనపూడి ఎస్సై GV చౌదరి నాలుగు రోజుల నుండి వలస కూలీల కు సాయంత్రం పూట రొట్టె, పండ్లు ,వాటర్ బాటిల్, మజ్జిగ రోజు 500 మంది వరకు పంపిణీ చేస్తున్నారు. Advertisements LOCAL May 19, 2020