728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 19, 2020

వలస కూలీల రిలీఫ్ క్యాంపును పరిశీలించిన అడిషనల్ డీజీ

గుంటూరు జిల్లా: చిలకలూరిపేట మండలం బొప్పూడి చెక్పోస్ట్ సమీపంలో ఆంజనేయస్వామి గుడి వద్ద వలస కూలీలకు ఏర్పాటు చేసిన  రిలీఫ్ క్యాంపు ను అడిషనల్ డీజీ త్రిపాఠి ఉజాల పరిశీలించారు.వలస కూలీలు ఒరిస్సా, బీహార్ తదితర రాష్ట్రాలకు వెళుతున్న తీరును వారికి ఉన్న సౌకర్యాలు  రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్సై  అసన్ లను అడిగి తెలుసుకున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వలస కూలీల రిలీఫ్ క్యాంపును పరిశీలించిన అడిషనల్ డీజీ Rating: 5 Reviewed By: NEWS UPDATE