🔹విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో వెంకటాపురం గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
🔹గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని.
🔹టెంపరరీ గ చేస్తున్న ఉద్యోగస్తులకు వెంటనే పర్మినెంట్ చేయాలని.
🔹గ్రామస్తు లకే ఉద్యోగావకాశాలు కల్పించాలని.
🔹సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెంటనే నిర్మించాలని.
🔹సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెంకటాపురం గ్రామస్తులు కి అవకాశం కల్పించలేదని ఆందోళనకు దిగారు.
🔹2 నెలలు కు సరిపడా నిత్యావసర సరుకులు కంపెనీ అందించాలని.
🔹వెంకటాపురం గ్రామ మే ఎక్కువగా నష్టపోయింది . ఆస్తి నష్టం ప్రాణ నష్టం వెంకటా పురం గ్రామానికి జరిగింది.
🔹మిత గ్రామాలతోపాటు మా గ్రామాన్ని, సమానంగా చూడటం భావ్యం కాదు.
