గుంటూరు జిల్లా: చిలకలూరిపేటలో నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేసిన చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్ సమద్ ఖాన్.నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, మాజీమంత్రి మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచన మేరకు టిడిపి శ్రేణులు పార్టీ కార్యాలయంలో విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ తో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిoదే. దీక్ష పూర్తయిన నేపధ్యంలో దీక్ష చేపట్టిన వారికీ నిమ్మరసం ఇచ్చి విరమింప చేసిన పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్ సమద్ ఖాన్. ఈ సందర్భంగా పఠాన్ సమద్ ఖాన్ మాట్లాతు బయటకు వెళ్లితె కరోనా, ఇంటి వద్దే ఉంటే కరెంట్ చార్జీలుతో సామాన్యులు అల్లాడి పోతున్నారు. కాబట్టి లాక్ డౌన్ సమయానికి విద్యుత్ చార్జీలను రద్దు చేయాలి అని ఈ సందర్భంగా తెలియజేశారు.
May 21, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన సమద్ ఖాన్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

