ప్రకాశం జిల్లా: యద్దనపుడి మండల ఎస్సైగా పనిచేస్తున్న జి వి చౌదరి విధి నిర్వహణతో పాటు రోజూ ఆకలిగొన్న పేదలకు అన్నదాత అయ్యాడు.వలస కూలీలకు, లారీ డ్రైవర్ లకు ఆకలిగొన్న ఎవరికైనా రోజూ 200 నుండి 300 మంది వరకు ఆహారం అందిస్తున్నాడు.పోలీస్ అంటే కేవలం విధి నిర్వహణ అనుకుంటాం.. కానీ విధి నిర్వహణలో కూడా మానవత్వం చాటుకుంటూ... అన్నార్తుల ఆకలిని తీసుకున్న ఎస్ ఐ చౌదరి మన చిలకలూరిపేట నివాసే..