అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై హైకోర్టులో జరుగుతున్న విచారణ.మద్యం అమ్మకాల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. సుప్రీం తీర్పు వచ్చే వరకు విచారణ నిలిపివేయాలని విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం.ఈ కేసు తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన హైకోర్టు