728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 14, 2020

ఇళ్ల స్థ‌లాల కొనుగోలులో అవినీతిపై విచార‌ణ‌


పేదల ఇళ్లస్థలాల కొనుగోలుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇళ్ల స్థలాలో అవినీతి జరిగిందంటూ పిటిషన్ దాఖలైంది. భూములను అధిక ధరకు కొనుగోలు చేశారని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తూర్పు గోదావరి జిల్లా బురిగపూడిలో ప్రభుత్వం 600 ఎకరాలను కొనుగోలు చేసింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఇళ్ల స్థ‌లాల కొనుగోలులో అవినీతిపై విచార‌ణ‌ Rating: 5 Reviewed By: NEWS UPDATE