728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 18, 2020

మచిలీపట్నం మడ అడవుల నరికివేతపై హైకోర్టులో పిటిషన్

ఆంధ్ర ప్రదేశ్:
మచిలీపట్నం మడ అడవుల నరికివేతపై హైకోర్టులో పిటిషన్

★ వీడియో కాన్ఫిరెన్సు ద్వారా పిటిషన్ పై ధర్మాసనం  విచారణ.

★ మడ అడవులు నరికి పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీకి శ్రీకారం చుట్టిందని పిటిషన్ వేసిన ఇద్దరు మత్సకారులు.

★ మడ అడవి కొట్టివేయడం చట్ట విరుద్ధమని  ధర్మాసనానికి వివరించిన పిటిషనర్ తరుపు న్యాయవాది తిరుమాని విష్ణుతేజ.

★ మడ అడవుల నరికివేతపై స్టేటస్ కో విధించిన ధర్మాసనం.

★ మడ అడవుల నరికివేతపై 4 వారాలలో కౌంటర్ ధాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మచిలీపట్నం మడ అడవుల నరికివేతపై హైకోర్టులో పిటిషన్ Rating: 5 Reviewed By: NEWS UPDATE