అమరావతి:
★ ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్ ఇంకా ఎందుకు మభ్యపెడుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు.
★ 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలువంచి హోదా తెస్తానన్నారని, 22 మంది ఎంపీలను గెలిపించినప్పటికీ ప్రత్యేక హోదాపై దృష్టి పెట్టలేదని తప్పుబట్టారు.
★ ఇప్పుడు బీజేపీకి మెజార్టీ ఉంది కాబట్టి హోదా అడగలేకపోతున్నామంటున్నారని చెప్పారు.
★ రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదన్న విషయం మీకు తెలియదా? అని ప్రశ్నించారు.
★ సీఏఏ, ఎన్‌ఆర్సీకి మద్దతిచ్చినప్పుడు ప్రత్యేకహోదా ఎందుకు డిమాండ్ చేయలేదని విమర్శించారు.
★ వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు తీసుకునే ప్రభుత్వమే వస్తుందని ఎలా చెప్పగలరు? అని రామకృష్ణ మరోసారి ప్రశ్నించారు.