728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 30, 2020

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం

అమరావతి:
🔹హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ.

🔹గత రెండ్రోజులుగా అతనితో కలిసి తిరిగిన వారంతా, సికింద్రాబాద్ బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని విజ్ఞప్తి చేసిన అధికారులు.

🔹మంగళగిరి మండలం నవులూరు గోలివారితోట లో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న ఉద్యోగి..

🔹ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం తో మంగళగిరి ఎన్ ఆర్ ఐ ఆసుపత్రి రాత్రి తరలించిన అధికారులు.

🔹అప్రమత్తమైన మంగళగిరి ప్రభుత్వ యంత్రాంగం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ సచివాలయంలో కరోనా కలకలం Rating: 5 Reviewed By: NEWS UPDATE