చిలకలూరిపేట:
👉చిలకలూరిపేట వ్యాపారస్తులకు కొంత ఉపశమనం లభించింది. కంటైన్మెంట్ జోను కొంతమేర అధికారులు కుదించారు.
👉చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీనివాసరావు, అర్బన్ సీఐ సూర్య నారాయణ,మెడికల్ ఆఫీసర్ గోపి నాయక్ ఎస్సైలు షఫీ,రాంబాబు చిలకలూరిపేట వర్తక వ్యాపారుల సంఘాలతో సమావేశంలో పలు సూచనలు చేశారు.
👉పట్టణంలో నిత్యవసర వస్తువులైన పాలు, కూరగాయలు ఉదయం 6 నుంచి 9 వరకు అమ్ముకోవచ్చు.
👉కిరాణా మెడికల్ షాపులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పెట్టుకోవచ్చు.
👉కిరాణా షాపులకు 1,2 నంబరింగ్ ప్రకారం రోజుకో నెంబర్ షాపు తీయవచ్చు.
👉నిర్మాణ రంగానికి సంబంధించిన సిమెంటు, ఐరన్, షాపులు పెట్టుకోవచ్చు.
👉చిన్న చిన్న చేతి వృత్తులు మోటార్ ఫీల్డ్ చేసుకునే వారు సోషల్ డిస్టెన్స్ పాటించి వారి పనులు చేసుకోవచ్చు.
తీయకూడదని షాపులు...
👉బంగారం షాపులు, బట్టల షాపులు, చెప్పుల షాపులు, ఫ్యాన్సీ షాప్లు, టిఫిన్ హోటల్లు, రెస్టారెంట్లు, సెలూను, మాల్స్, పెయింట్ షాపులు, మూసివేయాలి.
👉చంద్రమౌళి కూరగాయల మార్కెట్ మూసివేసి వారు యధావిధిగా కూరగాయలు అమ్ముకునే వారు పాతసంత, మార్కెట్ యార్డ్, విశ్వనాధ్ థియేటర్ దగ్గర వారు ఉదయం 6 నుండి 9 వరకు అమ్ముకోవాలి.
వెళ్ళకూడదని ప్రదేశాలు...
👉చర్చిలు, దేవాలయాలు,మసీదులు, సామూహిక ప్రార్థనలు చేయరాదు.
👉చిలకలూరిపేటలో పబ్లిక్ సమావేశాలు ఏర్పాటు చేయకూడదు
🔹పైన తెలియజేసిన అన్ని విషయాలు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు చిలకలూరిపేట అధికారులు తెలియజేశారు.