అమరావతి:
🔹ఏడాది పాలనపై వరుస సమీక్షలు చేపట్టనున్న సీఎం జగన్.
🔹ఈ నెల 25 నుంచి ఐదు రోజుల పాటు జగన్ వరుస సమీక్షలు.
🔹మేధోమధన సదస్సులు పేరుతో సమీక్షలు నిర్వహించనున్న జగన్.
🔹తొలిరోజు రోజు వ్యవసాయంపై సమీక్షించనున్న జగన్.
🔹రెండో రోజు విద్యాశాఖ, మూడో రోజు వైద్య ఆరోగ్య శాఖపై జగన్ సమీక్ష.
🔹నాలుగోరోజు వాలంటర్ వ్యవస్థ, ఐదో రోజు ప్రణాళిక విభాగంపై సమీక్ష.
🔹ఐదు రోజుల పాటు ఐదు శాఖల పై పూర్తిగా సమీక్షించనున్న సీఎం జగన్..