728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 20, 2020

చిలకలూరిపేట బస్ డిపో నుండి మొత్తం 10 బస్సులు రేపు సర్వీస్ లో ఉంటాయి:డిపో మేనేజర్

చిలకలూరిపేట:
చిలకలూరిపేట బస్ డిపో నుండి మొత్తం 10 బస్సులు రేపు సర్వీస్ లో ఉంటాయి:డిపో మేనేజర్

బస్ సర్వీస్ వివరాలు:

👉చిలకలూరిపేట నుండి విజయవాడకు 3 express బస్సులు.

👉చిలకలూరిపేట నుండి గుంటూరు 4 ఆర్డినరీ బస్సులు
చిలకలూరిపేట నుండి మాచర్లకు 3 ఆర్డినరీ బస్సులు
ఆన్లైన్ బుకింగ్ మొదలవగానే ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా లేదా బస్టాండ్ లో  టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చని తెలియపరిచారు.

👉బస్టాండ్ లో లో టికెట్స్ బుకింగ్ చేసుకునే వాళ్ళు వీలైనంతవరకు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ చేయవలసిందిగా కోరారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట బస్ డిపో నుండి మొత్తం 10 బస్సులు రేపు సర్వీస్ లో ఉంటాయి:డిపో మేనేజర్ Rating: 5 Reviewed By: NEWS UPDATE