ఆంధ్ర ప్రదేశ్:
🔹లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో పట్టణ, నగర ప్రాంతాల్లో దుకాణాలు, సంస్థలు తెరుచుకునేందుకు మార్గదర్శకాలు జారీ చేసిన పురపాలక శాఖ.
🔹కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 31 తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతూనే నిబంధనలు పాటిస్తూ దుకాణాలు తెరుచుకునేలా మినహాయింపులు.
🔹జిల్లా యంత్రాంగం కంటైన్మెంట్, బఫర్ జోన్లలో తీవ్రత తగ్గిందని డీ నోటిఫై చేసే వరకు ఆ ప్రాంతాల్లో దుకాణాలు తెరవకూడదని స్పష్టీకరణ.
🔹ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవచ్చని ఆదేశాలు.
🔹కాలనీలు, రెసిడెన్షియల్ భవనాల్లో ఉన్న దుకాణాలు తీయవచ్చని వెల్లడి.
🔹సినిమా హాళ్లు, మాల్స్, జిమ్ లు, పార్కులు, వినోద ప్రాంతాలకు అనుమతి నిరాకరణ.
🔹ప్రేక్షకులు లేకుండా క్రీడా మైదానాలు తెరవొచ్చని స్పష్టీకరణ.
🔹హోటళ్లు, రెస్టారెంట్, ఇతర హాస్పిటలిటీ సేవలకు అనుమతి లేదని పేర్కొన్న ప్రభుత్వం.
🔹వైద్య సిబ్బంది, పోలీసు, అత్యవసర సేవలు, క్వారంటైన్ సేవలు అందిస్తున్న హోటళ్లకు, టేక్అవే కిచెన్లకు మినహాయింపు.
🔹హెయిర్ కటింగ్ కు గ్రీన్ సిగ్నల్. స్పా సర్వీస్ లకు అనుమతి నిరాకరణ
🔹ఖరీదైన సెలూన్లు, బడ్జెట్ సెలూన్లకు వేర్వేరుగా మార్గదర్శకాలు.
🔹హెయిర్ కటింగ్ సెలూన్లలో వినియోగించే పరికరాలు క్రిమిరహితం చేయాలని ఆదేశాలు.
🔹స్పాలకు, మసాజ్ కేంద్రాలకు అనుమతి లేదని పేర్కొన్న ప్రభుత్వం.
🔹చెప్పులు, వస్త్ర, బంగారు ఆభరణాలు దుకాణాల కు అనుమతి లేదని స్పష్టీకరణ.
🔹ఏక కాలంలో ఈ దుకాణాలు 50 శాతం మంది సిబ్బందితో మాత్రమే పని చేయాలని సూచన.
🔹భౌతిక దూరం, శానిటైజర్లు మాస్కులు వినియోగించాలని దుకాణ యజమానులకు ఆదేశం.
🔹నగదు రహిత లావాదేవీలకే అధిక ప్రాధాన్యత.