ఆంధ్ర ప్రదేశ్: లాక్‌డౌన్ నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు సీజ్‌చేసిన వాహనాలను విడుదలచేయాలని ముఖ్యమంత్రి పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా మళ్లీ నియమాలను ఉల్లఘించబోమంటూ వాహనదారులనుంచి హామీపత్రాన్ని తీసుకోవాలని ఆయన అన్నారు. లాక్‌డౌన్ పరిస్థితులపై అధికారులతో జరిగిన సంభాషణలో సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. రూ.100ల జరిమానాకు పరిమితం చేయాలని సీఎం అధికారులకు స్పష్టంచేశారు. వాహనాలు వారికి అప్పగించేటప్పుడు కోవిడ్–19 నివారణా జాగ్రత్తలపై అవగాహన కూడా కల్పించాలన్నారు.
May 23, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: లాక్‌డౌన్‌లో సీజ్ చేసిన వాహనాలను విడిచిపెట్టండి–పోలీసులకు సీఎం ఆదేశం
Rating: 5
Reviewed By: NEWS UPDATE

