ఆంధ్ర ప్రదేశ్:
🔹మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు రు.1150 కోట్లు చెల్లిస్తానని, మరో 6 నెలల్లో మిగిలిన మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
🔹అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోవాలి.
🔹ఇప్పటికే పలువురు అగ్రిగోల్డ్ బాధితులు ఆర్థిక, మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు, అసహజ మరణాలకు పాల్పడ్డారు.
🔹అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేపట్టారు.
🔹మీరు బడ్జెట్లో కేటాయించిన సొమ్మును అగ్రిగోల్డ్ బాధితులకు అందజేసి వారికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను అని లేఖలో పేర్కొన్నారు.