728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 7, 2020

ఈ నెల 10 నుంచి దుర్గమ్మ దర్శనం: ఆలయ ఈవో

విజయవాడ:
★ ఈ నెల 10 నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని విజయవాడ దుర్గమ్మ గుడి ఈవో సురేశ్‌ బాబు తెలిపారు.

★ దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడు, ఈవో విలేకర్లతో మాట్లాడారు.

★ రూ.300 టికెట్లు రద్దు చేశామని, తీర్థాలు, శఠగోపాలు ఉండవని ఛైర్మన్ చెప్పారు.

★ ప్రసాదాలు నేరుగా ప్యాకెట్ల రూపంలో భక్తులకు ఇస్తామన్నారు.

★ రేపు, ఎల్లుండి దర్శనాల ట్రయల్‌ రన్‌ ఉంటుందని ఈవో పేర్కొన్నారు.

★ మహామండపం ద్వారానే దర్శనం చేసుకుని కిందకు రావాలని సూచించారు.

★ భక్తులు సూచనలు పాటిస్తూ ఆలయ అధికారులు, సిబ్బందికి సహకరించాలని ఈవో సురేశ్‌ బాబు విజ్ఞప్తి చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఈ నెల 10 నుంచి దుర్గమ్మ దర్శనం: ఆలయ ఈవో Rating: 5 Reviewed By: NEWS UPDATE