728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 7, 2020

చిలకలూరిపేటలో 8వ తేది నుండి ప్రార్థన మందిరాలు తెరవటానికి మార్గదర్శకాలు చెప్పిన సిఐ సూర్యనారాయణ

చిలకలూరిపేట: 8వ తేదీ నుండి చిలకలూరిపేట పట్టణంలో ప్రభుత్వం  తెలియజేసిన నిబంధనల ప్రకారం చర్చిలు, మసీదులు,దేవాలయాలు ల లో పరిమిత సంఖ్యలో ప్రభుత్వం తెలియజేసిన విధంగా ప్రార్థనలు నిర్వహించుకోవచ్చని సిఐ సూర్యనారాయణ  మత పెద్దలతో, దేవాలయాల EO లతో, పాస్టర్ల తో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారితో సిఐ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం తెలియజేసిన నియమ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, శానిటైజర్ వాడాలని తప్పక ఈ నిబంధనలు పాటించాల్సిందేనని ఆయన తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో 8వ తేది నుండి ప్రార్థన మందిరాలు తెరవటానికి మార్గదర్శకాలు చెప్పిన సిఐ సూర్యనారాయణ Rating: 5 Reviewed By: NEWS UPDATE