★ ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది.
★ రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలిచే సంపూర్ణ సూర్యగ్రహణం ఆదివారం కనిపించనుంది.
★ గ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూసివేశారు.
★ ఆదివారం ఆకాశంలో ఓ అద్భుతం చోటుచేసుకోనుంది.
★ రింగ్ ఫైర్ అని పలిచే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా ప్రజలకు కనువిందు చేయనుంది.
★ చంద్రుడు.. సూర్యుడిని కమ్మేయడంతో ఏర్పడేదే సూర్యగ్రహణం.
★ భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే కక్ష్యలోకి వచ్చినప్పుడు సంభవించే ఈ గ్రహణం భారత్‌లో ఆదివారం ఉదయం 1.19 గంటలకు ప్రారంభమై.. 12 గంటలకు రింగ్ ఫైర్ దర్శనమిస్తోంది.
★ మధ్యాహ్నం 1.45 గంటలకు గ్రహణం పూర్తిగా వీడుతుంది.
★ దాదాపు మూడున్నర గంటలసేపు ఇది ఉంటుంది.
★ భారత దేశంలో గుజరాత్‌లోని ద్వారకాలో ఈ గ్రహణం మొదట కనిపిస్తుందని.. కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుందని అధికారులు చెప్పారు.