విజయవాడ:
♦️రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ కి వివరించిన చంద్రబాబు
♦️పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి, వేధిస్తున్నారని లేఖలో పిర్యాదు.
♦️పార్టీకి చెందిన 33మంది ప్రజా ప్రతినిధులపై పెట్టిన కేసుల వివరాలను గవర్నర్ కి అందచేసిన చంద్రబాబు.
♦️ఏడాది కాలంలో కార్యకర్తలపై 800 దాడులు జరిగాయి అని పిర్యాదు.
♦️అచ్చెన్నాయుడు మొదలుకుని మాజి మంత్రులపై అక్రమ కేసులు పెట్టారని లేఖలో పేర్కొన్న చంద్రబాబు
♦️శాంతి భద్రతలు పరిరక్షణలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం చెందారని అని పిర్యాదు.
♦️రాజ్యాంగ బద్ధ సంస్థలు నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం దిగుతోందిని పిర్యాదు.
♦️ఏడాది కాలంలో ఇసుక, భూసేకరణ, మద్యంలో అక్రమాలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్న పిర్యాదు.