అమరావతి:
★ అమాయకులైన గిరిపుత్రులకు అన్యాయం చెయ్యడానికి మనసెలా వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు?
★ గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో నూటికి నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే కల్పించేలా GO-3 తీసుకొచ్చింది నాటి టిడిపి ప్రభుత్వం.
★ సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేస్తే, వైకాపా ప్రభుత్వం దానిపై రివ్యూపిటిషన్ కూడా వెయ్యకపోవడం దారుణం.
★ ఈ విషయంపై గిరిజనులు చేస్తున్న పోరాటానికి టిడిపి అన్ని విధాలుగా అండగా ఉంటుంది.
★ గిరిజన హక్కులు కాపాడే విధంగా ఆర్డినెన్స్ తీసుకురావడంతో పాటు గిరిజన సలహా మండలిలో చర్చించి ఎస్టీ ఉద్యోగ రిజర్వేషన్ కి సమగ్ర చట్టం రూపొందించాలి.