చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట పట్టణం లోని వడ్డెర కాలనీలో ఒక యువకుడు తెలంగాణా నుంచి తెచ్చిన మధ్య అమ్ముతుండగా చిలకలూరిపేట ఎక్సైజ్ శాఖ ఎస్సై ప్రసాద్ దాడి చేసి పట్టుకున్నారు.
♦️తెలంగాణ నుంచి నరసరావుపేట తెచ్చి విక్రయిస్తున్న ఒక వ్యక్తి వద్ద నుండి 45 మద్యం బాటిల్ తీసుకొచ్చి పట్టణంలో ఆ యువకుడు అమ్ముతుండగా ఇరవై ఒక్క బాటిల్లు అతని వద్దనుండి పట్టుకుని ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.