చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట పట్టణంలో 97 మందికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు డాక్టర్ గోపీనాయక్ తెలియజేశారు.
♦️పట్టణంలోని చినపీరుసాహెబ్ వీధి,రజక వీధి లోని 95 మంది ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు సంబంధించి 95 మందిని క్వరెంటైన్ సెంటర్ లో ఉంచి వారికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు.
♦️అయితే 95 మంది కి సోమవారం నెగటివ్ రిపోర్టులు రాగా రాత్రి వారిని తమ ఇళ్లకు పంపివేశారు. వీరిలో పాజిటివ్ వచ్చిన రజక వీధికి చెందిన మహిళ, చినపీరుసాహెబ్ వీధికి చెందిన ఒక వ్యక్తి కి చికిత్స అనంతరం పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ రిపోర్ట్లు రావడంతో వారిని వారి ఇళ్లకు పంపి 14 రోజులు హౌస్ క్వరెంటైన్ లో ఉండవలసిందిగా వైద్య అధికారులు తెలియజేశారు.
♦️దీనితో ఇప్పుడు ప్రస్తుతం పట్టణంలో కరోనా యాక్టీవ్ కేసులు మూడు మాత్రమే ఉన్నాయి.