అమరావతి:
★ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ లక్షకోట్లు దోచేశారు.
★ ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది.
★ స్కామ్ ల కోసమే జగన్ స్కీములు తెచ్చారు.
★ ఉపాధి లేక పేదలు అల్లాడుతుంటే జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో సంబరాలు చేసుకున్నారు
★ జగన్ పాలనపై వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు
★ ఎక్కడ చూసినా వైసీపీ నేతల అవినీతీ, అక్రమాలే
★ ఏడాదిలో రాష్ట్రంలో 564మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
★ రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది
★ రైతుభరోసా కింద ఏడాదిలో రూ. 30 వేల కోట్లు దోచేశారు
★ జగన్ ది రైతు దగా ప్రభుత్వం
★ 7 లక్షల పింఛన్లు తొలగించి పేదలు, వృద్ధులను రోడ్డున పడేశారు
★ 45 ఏళ్ల దాటిన మహిళలకు ఇస్తానన్న పింఛను ఏమైంది?
★ నాశిరకం బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు
★ మద్యం అమ్మకాల ద్వారా ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు జే ట్యాక్స్ వేస్తున్నారు.
★ అమ్మ ఒడి కింద 43 లక్షలమంది విద్యార్థులకు డబ్బులిచ్చి చేతులు దులుపుకున్నారు.
★ ఏపీలో ఇసుక మాఫియా చెలరేగుతోంది.
★ జగన్ ధన దాహంతో 60 మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్య.
★ కరోనా సాయాన్ని సొంత ఖాతాల్లో వేసుకున్నారు
★ పేదలకు సెంటు భూమి పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారు.
★ సెంటు భూమి దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాబోతోంది.
★ ఆవ భూముల్లో భారీ స్కామ్ చేశారు.
★ మడ అడవులను మడతపెట్టేశారు.
★ జిల్లాల్లో వాలంటీర్లు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.
★ ధరల పెంపుతో ప్రజల నడ్డి విరిచారు.
★ రద్దులతో సంక్షేమానికి గండి కొట్టారు.
★ అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదల కడుపుకొట్టారు.
★ రాజారెడ్డి రాజ్యాంగంలో అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘన.
★ ఏపీలో దళితులకు రక్షణ కరువైంది.
★ మాస్కులు అడిగిన సుధాకర్ పై పిచ్చివాడిగా ముద్రేశారు.
★ అవినీతిని ప్రశ్నించిన డాక్టర్ అనితారాణిని వైసీపీ నేతలు వేధిస్తున్నారు.
★ ఏడాది వైసీపీ పాలనలో 370 అత్యాచారాలు జరిగాయి.
★ మహిళా హోంమంత్రి ఉండీ ఆడబిడ్డలకు రక్షణ కరువైంది.
★ జగన్ రెడ్డికి రాజ్యంగం అంటే లెక్కలేదు.
★ ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు.
★ రంగుల కోసం కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేశారు.
★ కోర్టులు చివాట్లు పెడుతున్నా జగన్ వైఖరిలో మార్పులేదు.
★ విధ్వంసమే జగన్ రెడ్డి మతం.
★ కక్షసాధింపులే జగన్ రెడ్డి కులం.
★ ప్రజావేదిక కూల్చివేతతో జగన్ రెడ్డి విధ్వంసపాలనకు శ్రీకారం చుట్టారు.
★ సొంత బాబాయి హత్యకు గురైనా జగన్ సీబీఐ విచారించలేదు.
★ జగన్ రెడ్డి ఇంటి పేరు అసత్యం.
★ జగన్ రెడ్డి సొంత పేరు అబద్ధం.
★ అబద్ధాలతో జగన్ అధికారంలోకి వచ్చారు.
★ అమరావతే రాజధానిని అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాటతప్పారు.
★ పోలవరాన్ని నిలిపేశారు.
★ మాపై ఆరోపణలను నిరూపించలేకపోయిన జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.
★ ఏడాదిలో ఒక్క పరిశ్రమ రాలేదు, పైసా పెట్టుబడి రాలేదు.
★ టీడీపీ హయాంలో ప్రపంచమంతా ఏపీ గురించే చర్చ జరిగింది.
★ చంద్రబాబు అంతర్జాతీయ పరిశ్రమలను ఏపీకి తెచ్చారు.
★ తెలుగుభాషపై జగన్ కు గౌరవం లేదు.
★ సాక్షిని ఇంగ్లీష్ పేపర్, చానల్ గా మార్చుకోండి.
★ నేను ట్వీట్ పెడితేనే వైసీపీ వణుకుతోంది.
★ చేసిన తప్పులు ప్రజలకు తెలుస్తాయని భయపడుతున్నారు.
★ కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలే కారణం.
★ కోవిడ్ ఇడియట్స్ అని వైసీపీ నేతలకు జాతీయ మీడియా పేరు పెట్టింది.
★ వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నాం.
★ ప్రజాసేవలో తెలుగుదేశం ముందుంటుంది.
★ తెలంగాణలో తెలుగుదేశం బలంగా ఉంది.
★ రాజకీయాల్లో గెలుపోటములు సమజం.
★ ప్రజల పక్షాన పోరాడిన వారిదే అంతిమ విజయం.