చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ వద్ద ఉన్న శివ బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం చోరీ జరిగినట్లు గురువారం నరసరావుపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిపో అధికారులకు ఫిర్యాదు చేశారు.
♦️ఈ ఫిర్యాదుతో నల్లపాడు కు చెందిన డిపో ఎక్సైజ్ అధికారి చిలకలూరిపేట కు వచ్చి తాము గతంలో ఏప్రిల్ 15 న వేసిన సీళ్లను తొలగించి షాపులో ఎంత మధ్య ఏముందో వివరాలు సేకరించారు.
♦️సుమారుగా షాప్ లో 260 మద్యం బాటిళ్లు దొంగిలించినట్లు, వాటి విలువ సుమారు రెండు లక్షల 16 వేల రూపాయలు ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు లెక్కలు వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
♦️అయితే షాపు పై రేకులు తొలగించి మద్యం బాటిళ్లను దొంగిలించి, సీసీటీవీ ఫుటేజీలను ఆధారాలు లేకుండా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం నాడు ఎక్సైజ్ అధికారుల నివేదిక ఆధారంగా పట్టణ పోలీస్ స్టేషన్లో షాపు వారు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.