728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 26, 2020

200 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

ఎడ్లపాడు:
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో  ఈ రోజు తెల్లవారుజామున ఎడ్లపాడు పోలీసులు ఒక ఇంట్లో ఉన్న సుమారు 200 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.

ఒక ఆటలో తీసుకెళ్తున్న బియ్యాన్ని ఫాలో అయిన పోలీసులు బోయపాలెం చివర ఒక  ఇంట్లో  200 బస్తాల రేషన్ బియ్యం ఉండటాన్ని కనుగొని రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  గత కొన్ని రోజులుగా ఎడ్లపాడు పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం విచ్చలవిడిగా రవాణా జరుగుతుండటంతో పక్కాగా పోలీసులు వలపన్ని ఈ యొక్క రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్టు తెలుస్తుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 200 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE