అమరావతి:
♦️11775 సాంపిల్స్ ని పరీక్షించగా 141 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ.
♦️59 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్.
♦️రాష్ట్రంలోని నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 4402.
♦️ఇప్పటివరకు 2599 మంది డిశ్చార్జ్.
♦️80 మంది కరోనా పాజిటివ్ తో మృతి.
♦️ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1723.
♦️విదేశాల నుంచి వచ్చిన వారు 199 కరోనా పాజిటివ్.
♦️ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1035 వారికి కరోనా పాజిటివ్.