న్యూఢిల్లీ:
♦️భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విస్తృత వేగంతో వ్యాపిస్తోంది.
♦️తాజాగా 24 గంటల్లో, నిన్న ఒక్కరోజె అత్యధికంగా 14,933 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
♦️దీంతో మంగళవారం ఉదయానికి దేశంలో కొవిడ్-19 బారినపడ్డ వారిసంఖ్య 4,40,215కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.
♦️గడిచిన 24 గంటల్లో 312 మంది ప్రాణాలు కోల్పోయారు... దీంతో దేశవ్యాప్తంగా కొవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 14,011కి చేరింది.
♦️కొవిడ్ సోకిన వారిలో ఇప్పటివరకు 2,48,189 మంది కోలుకోనీ డిశ్చార్జ్ కాగా.
♦️దేశంలో మరో 1,78,014 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది.
♦️దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య 2 లక్షల పై మంది పెరుగుతున్నప్పటికీ ఇంకా లక్షన్నరకు పైగా బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.