అమరావతి:
♦️ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.
♦️గడిచిన 24 గంటల్లో కొత్తగా 462 కరోనా కేసులు. ఐదు మరణాలు నమోదయ్యాయి.
♦️ఇందులో రాష్ట్రానికి సంబంధించినవి 407 కేసులు కాగా.
♦️ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 55 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది.
♦️దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,834కి చేరింది.
♦️మొత్తం 20,639 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.
♦️ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 119గా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
♦️గడిచిన 24 గంటల్లో జిల్లాలో 33 పాజిటివ్ కేసులు. మూడు మరణాలు నమోదు అయినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ తన ప్రకటనలో పేర్కొంది.