అమరావతి:
♦️విదేశాల నుండి వొచ్చిన 19 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ.
♦️వివిధ రాష్ట్రాల నుండి వొచ్చిన మరో 70 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ.
♦️కరోనా పాజిటివ్ తో 4 మృతి.
♦️కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఒకొక్కరు మృతి.
♦️ఇప్పటి వరకూ మొత్తం 96 మంది కరోనా పాజిటివ్ తో మృతి.
♦️మొత్తం 17609 శాంపిల్స్ పరీక్ష.
♦️82 మంది వ్యాధి నుండి కోలుకుని డిశ్చార్జ్.
♦️మొత్తం ఇప్పటి వరకు 3065 మంది డిశ్చార్జ్.
♦️వివిధ ఆసుపత్రుల్లో 3069 మందికి కొనసాగుతున్న చికిత్స.