ఏడ్లపాడు:
🔹చిలకలూరిపేట పట్టణంలోని చిన్నపీర్ సాహెబ్వీధికి చెందిన మహిళకు కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.
🔹ఎడ్లపాడు లో నివసిస్తున్న మహిళా బంధువైన ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ వచ్చిన అనంతరం వీరికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ మరియు చందవరం గ్రామానికి చెందిన పాజిటివ్ వ్యక్తులు బంధువులైన తిమ్మాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ ప్రైమరీ, కాంటాక్ట్ లకు చెందిన వ్యక్తులకు ఎడ్లపాడులో 70 మందికి పరీక్షలు నిర్వహించారు.
🔹పరీక్షలు జరిపిన 70 మంది ప్రైమరీ కాంటాక్ట్స్ కు నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినట్లు ఎడ్లపాడు వైద్యాధికారి డాక్టర్ లక్షమ నాయక్ తెలిపారు.
🔹నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన 70 మంది కె.ఎం.సి సెంటర్లో ప్రస్తుతం ఉన్నారు. అయితే తిమ్మాపురం గ్రామానికి చెందిన 113 మంది ఎడ్లపాడు చెందిన తొంభై ఆరు మందికి సెకండరీ కాంట్రాక్టు పరీక్షలు కూడా నిర్వహించి వున్నారు. వారి ఫలితాలు కూడా నేడో రేపో రావచ్చు.