728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 21, 2020

దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ... గడచిన 8 రోజుల్లో లక్ష కేసులు

న్యూఢిల్లీ:
★ గడచిన 8 రోజుల్లో లక్ష కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు.

★ గడచిన 24 గంటల్లో అత్యధికంగా 15,413 పాజిటివ్ కేసులు నమోదు కాగా 306 మంది మృతి.

★ దేశంలో కరోన బాధితుల సంఖ్య 4,10,461 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.

★ 1,69,451 మందికి కొనసాగుతున్న చికిత్స.

★ కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 2,27,755 మంది బాధితులు.

★ కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటివరకు 13,254 మంది మృతి.

★ నిన్న ఒక్కరోజే కోలుకున్న 13,925 మంది బాధితులు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ... గడచిన 8 రోజుల్లో లక్ష కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE