పశ్చిమగోదావరి: ఎమ్మెల్యే గెడ్డం శ్రీనివాస్ నాయుడు గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని ఏలూరులోని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. గన్‌మెన్‌కు కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అతని స్వగ్రామం అయిన చింతలపూడిని రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. కాగా, ఎమ్మెల్యేకి కరోనా టెస్ట్‌లు నిర్వహించనున్నారు.
June 21, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: నిడదవోలు ఎమ్మెల్యే గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

