న్యూఢిల్లీ:
★ దేశంలో పెట్రో, డీజిల్ ధరల పెరుగుదల పరంపర కొనసాగుతూనే ఉంది.
★ ఆదివారం 15వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి.
★ పెట్రోల్ లీటర్‌కు 35 పైసలు, డీజిల్ 56 పైసలు పెంచాయి.
★ గడిచిన 15 రోజుల్లో లీటర్ పెట్రోల్‌కు రూ.8.03 పైసలు, డీజిల్ రూ. 8.27పైసలు పెరిగాయి.
★ పెంచిన ధరల ప్రకారం చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.27 పైసలు, ఢిల్లీలో 78.88 పైసలు, కోల్‌కతా రూ. 80.62, ముంబైలో 85.70, హైదరాబాద్‌లో రూ.81.88 పైసలకు చేరుకున్నాయి.
★ చెన్నైలో లీటర్ డీజిల్ ధర రూ.75.29 పైసలు, ఢిల్లీలో 77.67, కోల్‌కతాలో 73.07, ముంబైలో 76.11, హైదరాబాద్‌లో రూ.75.91 పైసలకు చేరుకున్నాయి.