728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 6, 2020

APSRTC గుంటూరు రీజియన్ పరిధిలో రోజుకు కోటి రూపాయల నష్టం

గుంటూరు జిల్లా:
🔹గుంటూరు రీజియన్లో కేవలం 82 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయని రీజినల్ మేనేజర్ STP రాఘవ కుమార్ తెలియజేశారు.

🔹చిలకలూరిపేట ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ను ఆయన  తనిఖీ చేయడానికి వచ్చినపుడు మీడియాతో మాట్లాడారు.

🔹చిలకలూరిపేట నుంచి నాలుగు బస్సులు మాత్రమే నడుస్తున్నాయని 50 శాతం మాత్రమే బస్సులో ప్రయాణాలకు ప్రయాణికులకు అనుమతిస్తున్నట్లు ఆయన అన్నారు.

🔹ఏపీఎస్ఆర్టీసీ కి రీజియన్ పరిధిలో రోజుకు కోటి రూపాయల నష్టం వస్తుందన్నారు.  ఎనిమిదో తేదీ  అనంతరం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బస్సులను నడుపుతామని తెలిపారు.  వీరి వెంట చిలకలూరిపేట డిపో మేనేజర్ సుజాత, తదితరులు ఉన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: APSRTC గుంటూరు రీజియన్ పరిధిలో రోజుకు కోటి రూపాయల నష్టం Rating: 5 Reviewed By: NEWS UPDATE