728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 6, 2020

ఏపీ సీఎం వైఎస్ జగన్ పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్ కి కరోనా పాజిటివ్

అమరావతి:
🔹మరో  ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ.

🔹సచివాలయంలో కలకలం రేపిన కరోనా.

🔹సీఎం పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ.

🔹ఇప్పటి వరకు మొత్తంగా ఏపీ సచివాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ.

🔹తాజాగా పొరుగు సేవల ద్వారా కమాండ్ కంట్రోల్‌లో పనిచేసే ఒక ఉద్యోగికి కోవిద్ నిర్ధారణ.

🔹ప్రణాళిక విభాగం‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కి కరోనా పాజిటివ్.

🔹పరిశ్రమల శాఖలో పనిచేసే మరో ఉద్యోగి కి కూడా.

🔹సీఎం బ్లాక్‌లో ఆర్‌టీజీఎ‌స్‌లో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్‌కు కూడా.

🔹సీఎం పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్‌కు కరోనా పాజిటివ్.

🔹విద్యాశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా నిర్దారణ. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్ కి కరోనా పాజిటివ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE