చిలకలూరిపేట: తెలంగాణ నుండి మామిడి పండ్లు లోడ్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను చిలకలూరిపేట పోలీసులు అరెస్ట్ చేశారు.
శుక్రవారం తెల్లవారు జామున మామిడి పండ్ల వాహనంలో 29 ఫుల్ మద్యం బాటిళ్లను తెలంగాణ నుండి ముగ్గురు వ్యక్తులు అక్రమంగా చిలకలూరిపేటకు తరలిస్తుండగా చిలకలూరిపేట పట్టణ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, పట్టణ ఎస్సై సుబ్బారావు మరియు ASI శ్రీరాములు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 29 ఫుల్ మద్యం బాటిళ్లను మరియు మద్యం బాటిళ్లు తరలిస్తున్న మామిడి పండ్ల వాహనాన్ని స్వాధీన పరుచుకుని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.