728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 20, 2020

ఏపీలో పదవ తరగతి పరీక్షలు రద్దు... ఫెయిలైన ఇంటర్ విద్యార్థులు కూడా పాస్

అమరావతి:
♦️ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్ద ప్రకటించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.

♦️తప్పనిసరిగా పరీక్షలు చేపట్టాలని అనుకున్నాం..

♦️పరీక్ష విధానంలో మార్పులు చేసాం.. 11 పేపర్లు బదులు ఆరు పేపర్లు పెట్టాలని అనుకున్నాం.

♦️భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష కేంద్రాలు కూడా పెంచాం.. అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు చేసుకున్నాం.

♦️విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నాం.

♦️ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి రద్దు నిర్ణయం తీసుకున్నాం.

♦️కరోనా ప్రబలుతున్న సమయంలో ఏ తల్లి తన బిడ్డ ఆరోగ్యం గురించి బెంగపెట్టుకోకూడదని సీఎం జగన్ చెప్పారు.

♦️అందుకే విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నాము.

♦️ఫెయిలైన ఇంటర్మీడియట్ విద్యార్థులు అందర్నీ పాస్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో పదవ తరగతి పరీక్షలు రద్దు... ఫెయిలైన ఇంటర్ విద్యార్థులు కూడా పాస్ Rating: 5 Reviewed By: NEWS UPDATE