728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 9, 2020

శ్రీకాళహస్తి ఆలయాన్ని తాకిన కరోనా మహమ్మారి

శ్రీకాళహస్తి:
♦️స్వామి వారి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న స్వామికి పాజిటివ్ గా నిర్ధారణ.

♦️టెంపుల్ రీ ఓపెన్ సందర్భంగా ఆలయ అధికారులకు స్వాములకు కరోనా పరీక్షలు నిర్వహించిన అధికారులు.

♦️ఇంకా పెండింగ్లో ఉన్న పలువురి స్వాముల, అధికారుల నమూనాలు.

♦️సందిగ్ధంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయ అధికారులు.

♦️శ్రీకాళహస్తిలో పరిగెత్తుతున్న కరోనా మహమ్మారి.

♦️భక్తుల దృష్ట్యా వెనక్కు తగ్గిన శ్రీకాళహస్తీశ్వరుడు.

♦️ఈ నెల 12న శ్రీకాళహస్తి ఆలయం తెరవాలి అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఆలయ అధికారులు.

♦️తదుపరి ఉతరులు వచ్చేవరకు భక్తులకు ఆలయ పరవేశం నిలుపుదల Eo చంద్రశేఖర్ రెడ్డి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: శ్రీకాళహస్తి ఆలయాన్ని తాకిన కరోనా మహమ్మారి Rating: 5 Reviewed By: NEWS UPDATE